టర్కీ అధ్యక్షుడికి విస్తృతాధికారాలు! | A wide range of Authority to Turkey President | Sakshi
Sakshi News home page

Apr 17 2017 7:22 AM | Updated on Mar 21 2024 8:11 PM

టర్కీ అధ్యక్షుడికి విస్తృతాధికారాలు కల్పించే అంశంపై ఆదివారం జరిగిన రెఫరెండంలో ప్రజలు సానుకూలంగా స్పందించారు. 92 శాతం బ్యాలట్‌ బాక్సుల కౌంటింగ్‌ జరగ్గా, అధ్యక్షుడికి విస్తృతాధికారాలు ఇవ్వాలన్న ప్రతిపా దనకు అనుకూలంగా 52.1శాతం ఓట్లు, వ్యతి రేకంగా 47.9 శాతం ఓట్లు పడినట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement