గుంటూరు జిల్లాలో ఘోర ప్రమారం | 4 died in road accident at guntur district | Sakshi
Sakshi News home page

Mar 17 2017 4:05 PM | Updated on Mar 21 2024 8:47 PM

గురజాల మండలం జంగమహేశ్వరపురం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరిమితికి మించి ప్రయాణించడంతో పాటు వేగంగా వెళ్లటంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement