ఈ పాప..భలే అదృష్టవంతురాలు | 3-year-old girl reunites with her father after being rescued from building collapse site in #Kanpur's Jajmua | Sakshi
Sakshi News home page

Feb 2 2017 3:08 PM | Updated on Mar 20 2024 1:23 PM

శివుడి ఆజ్ఞలేనిదే చీమ అయినా కుట్టదన్నట్టు భారీ ప్రమాదంనుంచి ఓ చిన్నారి అనూహ్యంగా మృత్యువును జయించింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భవనం కూలిన ఘటనలో మూడేళ్ల పాప ఆశ్చర్యకరంగా గురువారం ప్రాణాలతో బయటపడింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement