గాలిపటాలు ఎగురువేయాలన్న సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. కృష్ణా జిల్లా పామర్రులోని నాగులేరు కాలువ వద్ద విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ చనిపోయారు. మృతులను నల్లబోతులు ఏసురాజు, నల్లబోతుల జాన్బాబు, సురేష్గా గుర్తించారు.
Jan 2 2015 3:26 PM | Updated on Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement