ఎన్‌కౌంటర్‌: 20 మంది మావోలు మృతి! | 20 maoists killed in encounter | Sakshi
Sakshi News home page

May 17 2017 6:29 AM | Updated on Mar 21 2024 6:45 PM

ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై పంజా విసిరిన మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement