ఫ్రాన్స్ రాజధాని పారిస్లో పోలీసులు సోదాలు చేస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. ఉత్తర పారిస్లో అనుమానాస్పద వ్యక్తులు తారసపడగా ప్రత్యేక సాయుధ బలగాలు కాల్పులు జరిపాయి. అనుమానితులకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు సమాచారం.
Nov 18 2015 10:13 AM | Updated on Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement