ఇటీవల కురిసిన వర్షాలకు నిండుగా నీళ్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. నింజాసాగర్, ఎస్సారెస్పీ, అప్పర్ మానేరు, లోయర్ మానేరు, సింగూరు ఇలా అన్నీ ప్రాజెక్టులు నీళ్లతో నిండుగా మారాయని చెప్పారు.
Sep 24 2016 6:06 PM | Updated on Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement