ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తా | Hero Ram charan emotional speech at avanthi engineering college | Sakshi
Sakshi News home page

Mar 20 2017 10:22 AM | Updated on Mar 22 2024 10:40 AM

స్టూడెంట్‌ లైఫ్‌ తనకు ఇష్టమని ఏడాది పాటు షూటింగ్‌లకు సెలవు పెట్టి కాలేజీలో చేరిపోవాలని ఉందని టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌ తెలిపారు. విద్యార్థలకు నచ్చితే ఎందరినైనా స్టార్లు చేస్తారు, పార్టీలను నిలబెడతారు, నచ్చకపోతే కూల్చగలరని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement