మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టిన రోజు వేడుకలు శనివారం రాత్రి హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్‌లో ఘనంగా జరిగాయి. సినీ, రాజకీయ రంగాల నుంచి అతిరథ మహారథులెందరో హాజరయ్యారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, మంత్రి కేటీఆర్‌లతో పాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భార్య జయాబచ్చన్, తనయుడు అభిషేక్ బచ్చన్, కమల్‌హాసన్, శ్రీదేవి దంపతులు, జయప్రద, జయసుధ, సుమలత, అలనాటి హీరోయిన్లు సుహాసిని, రాధ, తమిళ స్టార్ సూర్య, చిరు సోదరుడు పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నాగార్జున, నాగచైతన్య, అమల, మోహన్‌బాబు, వెంకటేశ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, పలువురు హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.
Aug 23 2015 6:26 AM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement