వరుసగా రెండో రోజు బంగారం ధరలు జంప్‌! | second straight day Gold prices shot up | Sakshi
Sakshi News home page

Jan 4 2017 5:42 PM | Updated on Mar 21 2024 7:50 PM

వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ ట్రెండ్‌కు తోడు స్థానిక జెవెల్లర్స్‌ కొనుగోళ్లను పెంచేయడంతో పదిగ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి.. రూ. 28,550కి చేరింది. ఇక వెండి కూడా రూ. 40వేల మార్క్‌ను దాటింది. కిలో వెండి ధర రూ. 650 పెరిగి.. రూ. 40,250కి చేరింది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారులు భారీగా వెండి కొనుగోలు చేస్తుండటంతో రజతం ధర జోరు పెంచింది.

Advertisement
 
Advertisement
Advertisement