లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ వెన్నుపోటు పాట : టీడీపీలో గుబులు | Ram Gopal Varma Lakshmis Ntr Vennupotu Song Effect | Sakshi
Sakshi News home page

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ వెన్నుపోటు పాట : టీడీపీలో గుబులు

Dec 22 2018 3:04 PM | Updated on Mar 22 2024 11:16 AM

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఎన్టీఆర్‌ జీవితంలోని కొంత భాగాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ నుంచే సంచలనంగా మారిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో మరింత కాక రేపుతోంది. సినిమా ప్రారంభించిన దగ్గర నుంచి నా సినిమాలో నిజంగా నిజాలు మాత్రమే చూపిస్తున్నానంటూ చెపుతూ వచ్చిన వర్మ తాజాగా వెన్నెపోటు పాటతో మరో బాంబు పేల్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement