సోమశిల కోసం మా భూములు నాశనం అవుతున్నాయి | - | Sakshi
Sakshi News home page

సోమశిల కోసం మా భూములు నాశనం అవుతున్నాయి

Jun 22 2026 1:48 AM | Updated on Jun 22 2026 1:48 AM

గత ప్రభుత్వం రాజోలి ఆనకట్ట నిర్మాణం చేపడుతుందని ప్రకటిస్తే నమ్మి మా భూములు ఇచ్చాం. మా గ్రామంలో 1 నుంచి 60 సర్వే నంబర్ల వరకు భూములు తీసుకున్నారు. ఆ తర్వాత రైతులు ఎక్కువ పరిహారం కావాలని అడిగారు. అది పక్కన పెడితే, ప్రతి ఏటా కుందూ నదిలో సోమశిల ప్రాజెక్టుకు 8 వేల క్యూసెక్కుల నీరు పారాల్సి ఉండగా, ఇప్పుడు ఏకంగా 24 వేల క్యూసెక్కుల నీరు పంపిస్తున్నారు. దీనివల్ల మా భూములన్నీ నీట మునిగి, వ్యవసాయానికి పనికిరాకుండా నాశనమైపోతున్నాయి. మా ఇబ్బందులను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదు.

– కృష్ణారెడ్డి, రైతు, చిన్నముడియం

(పెద్దముడియం మండలం)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement