రాయలసీమకు తీరని అన్యాయం
బడ్జెట్‌లో రాయలసీమకు సీఎం చంద్రబాబు అన్యాయం చేశారు. రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి బడ్జెట్ కేటాయించకుండా మోసం చేశారు. జూనియర్ న్యాయవాదులకు పదివేల రూపాయలు జీవన భృతి (స్టైఫండ్) ఇస్తామని ఎన్నికల సమయంలో హామి ఇచ్చిన చంద్రబాబు ప్రస్తుతం ఆ పథకం గురించి ఊసే ఎత్తలేదు. పథకాలు కేవలం మోసాలని తేలిపోయింది. వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి ప్రత్యేకమైన నిధులను కేటాయించకపోవడం దురదృష్టకరం. – జీవి రాఘవరెడ్డి, కడప న్యాయవాదుల
సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు


