నేటి తరానికి ఆదర్శం కావాలనే..
ప్రస్తుతం అందరూ కూడా ఉరుకులు, పరుగులమయమైన జీవనం సాగిస్తున్నారు. అందువల్ల మనుషుల పట్ల ప్రేమాభిమానాలు కూడా కొరవడుతున్నాయి. అప్పుడప్పుడూ చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం వంటివి విధిగా చేయాలి. అప్పుడే మనిషి యాంత్రిక జీవనం నుంచి బయటపడగలరు. నేటితరం యువతకు ఆదర్శంగా ఉండాలనే ప్రయత్నమే ఆర్‌సీసీ ముఖ్య ఉద్దేశం. ఆర్‌సీసీలోని ప్లేయర్స్ అందరినీ కలవడం చాలా హ్యాపీగా వుంది.
– కాశిరెడ్డి గిరిచంద్రారెడ్డి, న్యాయవాది,
ఆర్‌సీసీ వ్యవస్థాపకులు, రాజంపేట


