చెక్కు చెదరని అభిమానం | - | Sakshi
Sakshi News home page

చెక్కు చెదరని అభిమానం

Jan 15 2026 8:42 AM | Updated on Jan 15 2026 8:42 AM

చెక్కు చెదరని అభిమానం

చెక్కు చెదరని అభిమానం

ఆర్‌సీసీలో వెటరన్‌ క్రీడాకారుల్లో చాలా మంది నాకంటే చాలా చిన్న వయసు వారు ఉన్నారు. అప్పటికి, ఇప్పటికి ఆర్‌సీసీలో ఉన్న ఏ ప్లేయర్‌లో కూడా వినయ విధేయతలు, అభిమానం, స్నేహం చెక్కు చెదరలేదు. ఆర్‌సీసీలో ఉండిన ప్లేయర్స్‌ పెద్దలను గౌరవించే విధానం చూస్తుంటే చాలా ముచ్చటగాను, గర్వంగాను ఉంది. క్రీడాకారులందరు కూడా ప్రతిభను చాటుతూ రాయలసీమలో ఆర్‌సీసీకి మంచి గుర్తింపు తీసుకొచ్చారు.

– పోలా శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌,

ఆర్‌సీసీ వ్యవస్థాపకులు, రాజంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement