ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 15 2026 12:45 PM | Updated on Feb 15 2026 12:45 PM

ఆదివా

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

– 8లోu

విద్యుత్‌ దీపాల వెలుగుల్లో వేయిస్తంభాల ఆలయం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వేయిస్తంభాల ఆలయంలో శనివారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, భరత్‌శర్మ, శ్రీమన్నారాయణ, ప్రద్యుమ్నశర్మ, అర్చకుడు ప్రణవ్‌ ఉదయం 5 నుంచి ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవమూర్తులకు నందివాహనసేవ, ఎదురుకోళ్లు నిర్వహించారు. అనంతరం శ్రీసూర్యనారాయణ దేవాలయంలో శ్రీరుద్రేశ్వరీశ్రీరుద్రేశ్వరస్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఉత్సవవిగ్రహాల ముందు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి జ్యోతివెలిగించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. సాయంత్రం ప్రదోషకాల పూజ నిర్వహించారు.

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/1

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement