లో ఓల్టేజీ సమస్య ఉంది..
లోఓల్టేజీ ట్రాన్స్‌ఫారంతో వ్యవసాయ మోటార్లు నడవడం లేదు. దీంతో తరుచూ మోటార్లు కాలిపోతున్నాయి. విద్యుత్ అధికారులను కలిసి సమస్యను వివరించినా.. పట్టించుకోవడం లేదు. అధిక ఓల్టేజీ ట్రాన్స్‌ఫారంను బిగించాలి.
– కోనాపురం గ్రామస్తులు
నన్ను పట్టించుకోవడం లేదు
నాకు ముగ్గురు కుమార్తెలు. కుమారుడు లేకపోతే బంధువుల అబ్బాయిని దత్తత తీసుకున్న. నా భర్త ఉద్యోగం కుమారుడికి ఇప్పించాను. నా యోగక్షేమాలు చూడకుండా నన్ను పట్టించుకోవడం లేదు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్న. న్యాయం చేయాలి. – ఏ.సమ్మక్క, పైడిపల్లి, వరంగల్
లో ఓల్టేజీ సమస్య ఉంది..


