కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి

May 2 2026 7:26 AM | Updated on May 2 2026 7:26 AM

కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి

కొనుగోళ్ల ప్రారంభ దశలో కొంత సమస్య ఉత్పన్నమైన మాట వాస్తవమే. జిల్లాలోని 36 మిల్లులకు ధాన్యం కేటాయించేందుకు నిర్ణయించాం. గతంలో సీఎమ్మార్‌ పూర్తి చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తూ.. ధాన్యం పంపిస్తున్నాం. ప్రస్తుతం కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి. ట్రాన్స్‌పోర్ట్‌ సమస్య వనపర్తి జిల్లాలో లేదు. దొడ్డు రకాలను దించుకునేందుకు ముందుకు వచ్చిన మిల్లర్లకే సన్నాలు ఇస్తున్నాం.

– వినోద్‌కుమార్‌,

అదనపు కలెక్టర్‌ రెవెన్యూ, వనపర్తి

Advertisement
 
Advertisement
Advertisement