జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రాంతాల్లో కుక్కల సంతతిని నింయంత్రించేందుకు ఎనిమల్ కేర్ సెంటర్‌ను నిరంతరం పని చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు కుక్కల బెడద నుంచి ఉపశమనం కలిగించేలా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఎక్కడైనా నిత్యం కుక్కల గుంపుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే మా దృష్టికి తీసుకురావాలి. వారి ఇబ్బందులు తొలగించేందుకు మున్సిపాలిటీ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారు.
– వెంకటేశ్వర్లు,
మున్సిపల్ కమిషనర్, వనపర్తి


