రెండు పాఠశాలలు.. ఐదు గదులు... | - | Sakshi
Sakshi News home page

రెండు పాఠశాలలు.. ఐదు గదులు...

Jun 20 2025 6:47 AM | Updated on Jun 20 2025 6:47 AM

రెండు పాఠశాలలు.. ఐదు గదులు...

రెండు పాఠశాలలు.. ఐదు గదులు...

అమరచింత: మండలంలోని నాగల్‌కడ్మూర్‌లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలకు కేవలం ఐదు గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఉన్నత పాఠశాలకు 3, ప్రాథమిక పాఠశాలకు 2 గదులు వినియోగించుకుంటున్నారు. పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడంతో గతేడాది పదోతరగతిలో ఆశించినస్థాయి ఫలితాలు రాలేదు. వీటికితోడు మరుగుదొడ్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఉన్నత పాఠశాలకు వినియోగిస్తున్న తరగతి గదులను మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా గతేడాది రూ.10 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. ఏడాది గడువకముందే పైకప్పు పెచ్చులూడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement