
వాకిటి శ్రీహరి
మెజార్టీ
17,525
వచ్చిన ఓట్లు : 74,917
సమీప ప్రత్యర్థి: చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
(బీఆర్‌ఎస్), ఓట్లు: 57,392
2001 – 2006లో మక్తల్ మేజర్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2014 – 2018 వరకు మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014 – 2018 జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2022 నుంచి డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
