లయన్స్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌కు రూ.2.75 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

లయన్స్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌కు రూ.2.75 లక్షల విరాళం

Jan 8 2026 6:22 AM | Updated on Jan 8 2026 6:22 AM

లయన్స్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌కు రూ.2.75 లక్షల విరాళం

లయన్స్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌కు రూ.2.75 లక్షల విరాళం

తాటిచెట్లపాలెం: సీతమ్మధారలోని లయన్స్‌ క్యాన్సర్‌ అండ్‌ జనరల్‌ హాస్పిటల్‌ను బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డి.భారతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె లయన్స్‌ ఆస్పత్రి సేవలను కొనియాడుతూ.. హాస్పిటల్‌ అభివృద్ధికి రూ.2.75 లక్షల విరాళాన్ని హాస్పిటల్‌ మేనేజింగ్‌ ట్రస్టీ డాక్టర్‌ వి.ఉమామహేశ్వరరావుకు అందజేశారు. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ భారతి ఉదార విరాళానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మొత్తాన్ని హాస్పిటల్‌లో కార్డియాలజీ విభాగంతోపాటు ఇతర వైద్య విభాగాలను బలోపేతం చేయడానికి ఉపయోగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement