టీటీడీకి రూ.10 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

టీటీడీకి రూ.10 లక్షల విరాళం

Jun 23 2026 11:53 PM | Updated on Jun 24 2026 11:33 AM

వేధింపులతో చంపేసింది!

తిరుమల: టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు మంగళవారం హైదరాబాద్‌కు చెందిన కల్లా సత్య రిషబ్‌ రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్యచౌదరికి విరాళం డీడీని అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement