తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపులు | Unknown Person Makes Fake Call to Telangana Secretariat | Sakshi
Sakshi News home page

తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపులు

Feb 4 2025 3:45 PM | Updated on Feb 4 2025 4:55 PM

Unknown Person Makes Fake Call to Telangana Secretariat

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ సచివాలయానికి బెదిరింపు కాల్‌ వచ్చింది. సెక్రటరియేట్‌ను బాంబుపెట్టి పేల్చేస్తాంమంటూ అగంతకుడు సీఎం రేవంత్‌రెడ్డి పీఆర్‌ఓపీకి ఫోన్‌ చేశాడు. బెదిరింపులతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ పోలీసులు తెలంగాణ సెక్రటరియేట్‌లో తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని  తేల్చి చెప్పారు. మూడు రోజుల నుంచి అగంతకుడు బెదిరింపు కాల్స్‌ చేశాడు. అగంతకుణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు .. ఎందుకు  బెదిరింపు కాల్స్‌ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.   

తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement