ఓ వైపు దండం.. మరోవైపు దండన!

Telangana Lockdown: Nirmal Cops Requesting Folded Hands to Deal With Lockdown Violators - Sakshi

కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నప్పటికీ కొందరు మాత్రం ఇష్టానుసారంగా బయటకు వస్తున్నారు. వారికి నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ చెక్‌పోస్టు వద్ద సోమవారం మధ్యాహ్నం దండం పెట్టి అనవసరంగా బయటకు రావద్దని మహిళా పోలీసులు కోరుతున్నారు. మరోవైపు కోవిడ్‌ నిబంధనలు పాటించని వారికి ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. 
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్‌

కోవిడ్‌ నిబంధనలు పాటించని వారికి ఫైన్‌ వేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు
   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top