తాడిచర్ల గనికి ‘భద్రత’ పురస్కారం | Sakshi
Sakshi News home page

తాడిచర్ల గనికి ‘భద్రత’ పురస్కారం

Published Thu, Oct 27 2022 1:48 AM

Telangana Genco Bags Mines Safety Award - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గనుల భద్రత విషయంలో ఉత్తమ విధానాలను అవలంభిస్తున్నందుకు తెలంగాణ జెన్‌కోకు చెందిన తాడిచర్ల–1 బొగ్గు గనికి డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ విభాగం పురస్కారాన్ని అందజేసింది. వార్షిక భద్రత వారోత్సవాల సందర్భంగా ఈ పురస్కారాన్ని తాడిచర్లలో అందుకున్నట్లు జెన్‌కో బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement