మున్సిప‌ల్ ఎన్నిక‌లకు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు | Reservations for municipal elections finalized | Sakshi
Sakshi News home page

Telangana: మున్సిప‌ల్ ఎన్నిక‌లకు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

Jan 17 2026 2:20 PM | Updated on Jan 17 2026 3:00 PM

Reservations for municipal elections finalized

హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రార‌య్యాయి. మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వుల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌భుత్వం శ‌నివారం(జనవరి 17వ తేదీ) ఖరారు చేసింది. ఎస్టీల‌కు 5, ఎస్సీల‌కు 17, బీసీల‌కు 38, జన‌ర‌ల్ కేట‌గిరికి 61 స్థానాలు కేటాయించిన‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

ఎస్టీ కేట‌గిరీ
1. కొల్లూరు: ఎస్టీ (జ‌న‌రల్‌)
2. భూత్పూర్‌: ఎస్టీ (జ‌న‌రల్‌)
3. మ‌హబూబాబాద్‌: ఎస్టీ (జ‌న‌రల్‌)
4. కేశ‌స‌ముద్రం: ఎస్టీ (మ‌హిళ‌)
5. ఎల్లంపేట్ : ఎస్టీ (మ‌హిళ‌)

ఎస్సీ కేట‌గిరీ
1. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌: ఎస్సీ (జనరల్)
2. చొప్ప‌దండి: ఎస్సీ (మహిళ)
3. జ‌మ్మికుంట‌: ఎస్సీ (జనరల్)
4. హుజురాబాద్‌: ఎస్సీ (మహిళ)
5. ఎదులాపురం: ఎస్సీ (మహిళ)
6. డోర్న‌క‌ల్‌: ఎస్సీ (జనరల్)
7. ల‌క్సింపేట్‌: ఎస్సీ (జనరల్)
8. మూడుచింత‌ల‌ప‌ల్లి: ఎస్సీ (జనరల్)
9. నందికొండ: ఎస్సీ (జనరల్)
10. మొయినాబాద్‌: ఎస్సీ (జనరల్)
11. గ‌డ్డ‌పోతారం: ఎస్సీ (మహిళ)
12. కోహిర్‌: ఎస్సీ (జనరల్)
13. ఇంద్రేశం: ఎస్సీ (మహిళ)
14. చేర్యాల‌: ఎస్సీ (మహిళ)
15. హుస్నాబాద్‌: ఎస్సీ (జనరల్)
16. వికారాబాద్‌: ఎస్సీ (మహిళ)
17. మోత్కూరు: ఎస్సీ (మహిళ)

బీసీ కేట‌గిరి
1. ఇల్లెందు:  బీసీ (మహిళ)
2. జగిత్యాల: బీసీ (మహిళ)
3. జ‌న‌గాం: బీసీ (జనరల్)
4. భూపాల‌ప‌ల్లి: బీసీ (జనరల్)
5. లీజ‌: బీసీ (జనరల్)
6. వ‌డ్డేప‌ల్లి: బీసీ(జనరల్)
7. అలంపూర్‌: బీసీ (జనరల్)
8. బిచ్కుంద: బీసీ (జనరల్)
9. కామారెడ్డి: బీసీ (మహిళ)
10. బాన్సువాడ: బీసీ (మహిళ)
11. ఆసిఫాబాద్‌: బీసీ(జనరల్)
12. కాగ‌జ్‌న‌గ‌ర్‌: బీసీ (మహిళ)
13. దేవ‌ర‌క‌ద్ర‌: బీసీ (మహిళ)
14. చెన్నూరు: బీసీ (మహిళ)
15. మెద‌క్: బీసీ (మహిళ)
16. ములుగు: బీసీ (మహిళ)
17: కొల్లాపూర్‌: బీసీ (మహిళ)
18. అచ్చంపేట‌: బీసీ (మహిళ)
19. నాగ‌ర్‌క‌ర్నూల్‌: బీసీ (జనరల్)
20. దేవరకొండ: బీసీ (మహిళ)
21. మ‌ద్దూరు: బీసీ (జనరల్)
22. పెద్దపల్లి : బీసీ (జనరల్)
23. మంథని: బీసీ (జనరల్)
24. వేములవాడ: బీసీ (జనరల్)
25. షాద్‌న‌గ‌ర్‌: బీసీ (జనరల్)
26. జిన్నారం: బీసీ (జనరల్)
27. జ‌హీరాబాద్‌: బీసీ (జనరల్)
28. గుమ్మ‌డిద‌ల‌: బీసీ (జనరల్)
29. సిద్ధిపేట‌: బీసీ (జనరల్)
30. గ‌జ్వేల్‌: బీసీ (మహిళ)
31. దుబ్బాక‌: బీసీ (మహిళ)
32. హుజూర్‌నగర్: బీసీ (జనరల్)
33. తాండూరు: బీసీ (జనరల్)
34. ప‌రిగి: బీసీ (మహిళ) 
35. కొత్త‌కోట‌: బీసీ (మహిళ) 
36. ఆత్మ‌కూరు: బీసీ (మహిళ) 
37. న‌ర్సంపేట‌: బీసీ (మహిళ) 
38. ఆలేరు: బీసీ (మహిళ) 

అన్‌రిజ‌ర్వుడ్‌
1. ఆదిలాబాద్: మహిళ (జనరల్)
2. అశ్వారావుపేట: మహిళ (జనరల్)
3. ప‌ర్కాల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
4. కోరుట్ల‌: మహిళ (జనరల్)
5. రాయిక‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
6. మెట్‌ప‌ల్లి: అన్‌రిజ‌ర్వుడ్‌
7. ధ‌ర్మ‌పురి: మహిళ (జనరల్)
8. గద్వాల‌: మహిళ (జనరల్)
9. ఎల్లారెడ్డి: అన్‌రిజ‌ర్వుడ్‌
10. స‌త్తుప‌ల్లి: మహిళ (జనరల్)
11. వైరా: మహిళ (జనరల్)
12. మ‌ధిర‌: మహిళ (జనరల్)
13. జ‌డ్చర్ల‌: అన్‌రిజ‌ర్వుడ్‌
14. తొర్రూర్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
15. మరిపెడ: మహిళ (జనరల్)
16. ఖ్యాతన్‌పల్లి: మహిళ (జనరల్)
17. బెల్లంపల్లి: మహిళ (జనరల్)
18. రామాయంపేట: మహిళ (జనరల్)
19. నర్సాపూర్: మహిళ (జనరల్)
20. తుప్రాన్: మహిళ (జనరల్)
21. అలియాబాద్: మహిళ (జనరల్)
22. క‌ల్వ‌కుర్తి: మహిళ (జనరల్)
23. చందూరు: అన్‌రిజ‌ర్వుడ్‌
24. న‌కిరేక‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
25. హాలియా: అన్‌రిజ‌ర్వుడ్‌
26. మిర్యాలగూడ: మహిళ (జనరల్)
27. చిట్యాల: మహిళ (జనరల్)
28. నారాయణపేట: మహిళ (జనరల్)
29. కోస్గి: అన్‌రిజ‌ర్వుడ్‌
30. మ‌క్త‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
31. ఖానాపూర్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
32. భైంసా: అన్‌రిజ‌ర్వుడ్‌
33. నిర్మల్: మహిళ (జనరల్)
34. భీంగ‌ల్‌: మహిళ (జనరల్)
35. ఆర్మూర్: మహిళ (జనరల్)
36. బోధ‌న్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
37. సుల్తానాబాద్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
38. సిరిసిల్ల: మహిళ (జనరల్)
39. శంక‌ర‌పల్లి: అన్‌రిజ‌ర్వుడ్‌
40. చేవెళ్ల‌: అన్‌రిజ‌ర్వుడ్‌
41. ఇబ్ర‌హీంప‌ట్నం: అన్‌రిజ‌ర్వుడ్‌
42: ఆమ‌న్‌గ‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
43. కొత్తూర్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
44. సదాశివపేట: మహిళ (జనరల్)
45. నారాయ‌ణ‌ఖేడ్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
46. ఆందోల్‌-జోగిపేట‌: అన్‌రిజ‌ర్వుడ్‌
47. సంగారెడ్డి: మహిళ (జనరల్)
48. ఇస్నాపూర్: మహిళ (జనరల్)
49. సూర్యాపేట‌: అన్‌రిజ‌ర్వుడ్‌
50. తిరుమ‌ల‌గిరి: అన్‌రిజ‌ర్వుడ్‌
51. కోదాడ‌: మహిళ (జనరల్)
52. నేరేడుచ‌ర్ల‌: అన్‌రిజ‌ర్వుడ్‌
53. కొడంగ‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
54. వ‌న‌ప‌ర్తి: మహిళ (జనరల్)
55. అమ‌ర‌చింత‌: అన్‌రిజ‌ర్వుడ్‌
56. పెబ్బేరు: అన్‌రిజ‌ర్వుడ్‌
57. వ‌ర్ధ‌న్న‌పేట‌: అన్‌రిజ‌ర్వుడ్‌
58. పోచంప‌ల్లి: అన్‌రిజ‌ర్వుడ్‌
59. యాద‌గిరిగుట్ట: మహిళ (జనరల్)
60. భువ‌న‌గిరి: మహిళ (జనరల్)
61: చౌటుప్పల్: మహిళ (జనరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement