వైభవంగా ఎల్లమ్మ ఉత్సవాలు  | Polepalli Yellamma Utsavalu Grandeur In Vikarabad District | Sakshi
Sakshi News home page

వైభవంగా ఎల్లమ్మ ఉత్సవాలు 

Feb 11 2023 2:54 AM | Updated on Feb 11 2023 10:42 AM

Polepalli Yellamma Utsavalu Grandeur In Vikarabad District - Sakshi

బొంరాస్‌పేట: వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండల పరిధిలోని పోలెపల్లి ఎల్లమ్మ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారిని ఊరేగించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement