ఎంపీ మాలోతు కవితకు హైకోర్టులో ఊరట 

Mahabubabad MP Maloth Kavitha Get Relaxation In 6 Months Jail Case AT TS HC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవితకు  తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2019 పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంలో బూర్గంపహాడ్‌ మండలంలో డబ్బు పంపిణీ చేశారంటూ ఆమెపై నమోదుచేసిన కేసులో ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు విధించిన 6 నెలల జైలుశిక్ష అమలును నిలిపివేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్రీదేవి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top