రాజ్‌భవన్‌లో ఘనంగా మాతృదినోత్సవం

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం రాజ్ భవన్‌లో ఘనంగా జరుపుకొన్నారు. రాజ్‌భవన్ పరివారం వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్న ఈ కార్యక్రమంలో వారి మాతృమూర్తులను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.