Earthquake In Hyderabad: Minor Earthquake In Kukatpally | అస్​బెస్టాస్ కాలనీలో భూప్రకంపనలు... - Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో భూప్రకంపనలు...

Jan 13 2021 11:39 AM | Updated on Jan 13 2021 3:34 PM

Earthquakes in Kukatpally Asbestos Colony - Sakshi

హైదరాబాద్​: కూకట్‌పల్లిలో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. బుధవారం ఉదయం 9.25 గంటల ప్రాంతంలో కూకట్‌పల్లిలోని అస్​బెస్టాస్ కాలనీలో రెండుసార్లు స్వల్పంగా భూమి కంపించినట్లు తెలిసింది. నాలుగు సెకన్ల పాటు భారీ శబ్దంతో వైబ్రెషన్స్‌ వచ్చాయని స్థానికులు తెలిపారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చామని కాలనీవాసులు వెల్లడించారు. ఇక భూమి కంపించడానికి గత కారణాలు తెలుసుకోవాలిసిదిగా స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement