జగిత్యాల: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్ ప్రమాదం బారిన పడింది. అయితే ఎమ్మెల్యే సత్యం ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే సత్యం కాన్వాయ్ వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దాంతో వరుసగా ఐదుకార్లు ఢీకొన్నాయి. కొడిమ్యాల మండలం పూడూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.