జోయాలుక్కాస్‌లో బ్రిలియన్స్‌ డైమండ్‌ జ్యువెలరీ షో | - | Sakshi
Sakshi News home page

జోయాలుక్కాస్‌లో బ్రిలియన్స్‌ డైమండ్‌ జ్యువెలరీ షో

Feb 23 2026 7:32 AM | Updated on Feb 23 2026 7:32 AM

జోయాలుక్కాస్‌లో బ్రిలియన్స్‌ డైమండ్‌ జ్యువెలరీ షో

జోయాలుక్కాస్‌లో బ్రిలియన్స్‌ డైమండ్‌ జ్యువెలరీ షో

వేలూరు: వేలూరు జోయాలుక్కాస్‌లో బ్రిలియన్స్‌ డైమండ్‌ జ్యువెలరీ షోను వేలూరు మేయర్‌ సుజాత ప్రారంభించారు. తమిళనాడును అబ్బురపరిచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21వ తేదీ నుంచి బ్రిలియన్స్‌ డ్రైమండ్‌ జ్యువెలరీ షోను నిర్వహిస్తుందన్నారు. ఈ ప్రదర్శనలో రూ. లక్షకు పైగా వజ్రాలు కొనుగోలు చేసిన వారికి ఓ బంగారు నాణెలు ఉచితంగా అందజేయనున్నారు. ఈ ప్రదర్శన మార్చి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వీటిని వేలూరు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ప్రదర్శనలో కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త డిజైన్‌లను ఉంచడంతో పాటూ వజ్రాల అందమైన ప్రపంచాన్ని సృష్టించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇందులో వేలూరు బ్రాంచ్‌ మేనేజర్‌ లిజో జాయ్‌, కొనుగోలు దారులు, పారిశ్రామిక వేత్తలు అఽధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement