పులిని చంపి, కాళ్లు అపహరణ  | Thugs Killed Tiger With Gun And Cut Off Its Four Legs | Sakshi
Sakshi News home page

పులిని చంపి, కాళ్లు అపహరణ 

Aug 28 2020 8:48 AM | Updated on Aug 28 2020 8:51 AM

Thugs Killed Tiger With Gun And Cut Off Its Four Legs - Sakshi

మైసూరు : నాటు తుపాకీతో పులిని చంపిన దుండగులు దాని నాలుగు కాళ్లను కత్తిరించుకుని వెళ్లారు. ఈ దారుణం మైసూరు జిల్లాలోణి నాగరహొళె అడవుల్లోని కల్లహళ్లి వద్ద జరిగింది. సుమారు ఆరు సంవత్సరాల వయసు ఉన్న పులిని వేటాడి చంపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గస్తీలో ఉన్న అటవీ సిబ్బంది గుర్తించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పులి గోర్ల కోసమే కాళ్లను తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. నల్లబజారులో పులి అవయవాలకు డిమాండ్‌ ఉండడంతో స్మగ్లర్లు పులుల ప్రాణాలు తీస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement