వివాదాలకు విశ్వ ప్రయత్నాలు | - | Sakshi
Sakshi News home page

వివాదాలకు విశ్వ ప్రయత్నాలు

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీలో కలకలం రేపేందుకు ఎమ్మెల్యే కూన రవికుమార్‌ విశ్వ ప్రయత్నాలు చేశారు. వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న బూత్‌లకు ఫరీదుపేట నుంచి కొంతమందిని తీసుకువచ్చి భయపెట్టాలని చూశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులను పోలీసులతో అదుపులోకి తీసు కుని, ఆంక్షలు విధిస్తూ శత విధాలా ప్రయత్నించా రు. కానీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కా ర్యకర్తలతో పాటు బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌ కూడా బెదరకుండా నిలబడ్డారు. నందగిరిపేట గ్రామంలో జనసేన పార్టీ తరఫున కొంతమంది వ్యక్తులను బయట గ్రామాలనుంచి తీసుకువచ్చి ఓటింగ్‌ చే యించాలని చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement