● గోదారి కాదు రహదారే..! | - | Sakshi
Sakshi News home page

● గోదారి కాదు రహదారే..!

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

తాము అధికారంలోకి వస్తే రహదారులను అద్దాల్లా మెరిపిస్తామని కూటమి నాయకులు గొప్పలు

పలికారు. అధికారంలోకి వచ్చాక ఆ సంగతే మరిచిపోయారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే కొత్తూరు మండలం నివగాంలోని పట్నాల వీధి వద్ద రహదారి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో భారీ గోతులు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరిపోయి చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. – కొత్తూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement