శ్రీకాకుళం కల్చరల్: Ð]lÆý‡®-Ð]l*¯]l Ķæ¬Ð]l MýS£é Æý‡^èlƇ$$-™èl-ÌS¯]l$ {´ù™èlÞ-íßæ…-^ól…-§ýl$MýS$ MýS£é-Æý‡-^èl-¯]lÌZ Ððl$ÌSMýS$-Ð]lË$, Ð]lçÜ$¢Ð]l# G…í³MýS, ÕÌSµ…, OÔðæÍ Ððl$Æý‡$-VýS$ç³-Æý‡-^èl-yýl…ÌZ ™èlÈ-¹§ýl$ C^óla…-§ýl$MýS$ Ðól$ ¯ðlÌS 9, 10 ™ól©ÌZÏ Æð‡…yýl$ ÆøkÌS´ër$ }M>-MýS$-âýæ…ÌZ M>Æý‡Å-Ô>ÌS °Æý‡Ó-íßæ-çÜ$¢-¯]l²r$Ï Ýëíßæ¡ {çÜÐ]l…† }M>-MýS$âýæ… hÌêÏ MýS±-Ó-¯]lÆŠ‡ MóS™èl-Ð]l-Æý‡ç³# }°ÐéçÜ$ ™ðlÍ-´ëÆý‡$. D M>Æý‡Å-Ô>-ÌSÌZ {ç³gêÔèæMìS¢ º$MŠS çßo‹Ü GyìlrÆŠ‡ G…Ò-G‹Ü ÔèæÆý‡Ã, MýS£é Æý‡^èlƇ$$-™èlË$ Asêtyýl Aç³µ-ÌS-¯éĶæ¬yýl$, VýS…sôæyýl VúÆý‡$¯é-Ķæ¬yýl$, Ð]l$ÍÏ-ç³#Æý‡… fVýS-©‹-Ù, §éçÜÇ Æ>Ð]l$-^èl…{§ýl Æ>Ð]l# ÇÝùÆý‡$Þ ç³Æý‡Þ-¯]l$ÏV> Ð]lÅÐ]l-çßæ-ÇÝë¢Æý‡$. 45 HâýæÏ ÌZç³# Ð]lĶæ$-çÜ$…yìl MýS£é Æý‡^èl¯]l ÌZ Cç³µ-sìæMóS {ç³ÐólÔèæ… E¯]l² Ķæ¬Ð]l¡ Ķæ¬Ð]l-MýS$Ë$ D M>Æý‡Å-Ô>-ÌSÌZ ™èlÈ-¹§ýl$ ´÷…§ýl-Ð]l^èl$a. ´ëÌŸY-¯]l§ýl-ÌS-_¯]l ÐéÆý‡$ HO§ðl¯é JMýS ÝëÐ]l*-hMýS A…Ôèæ…Oò³ A¿¶æ$Å-§ýlĶæ$-MýS-Æý‡OÐðl$¯]l ç³§ýl®†ÌZ 4 õ³i-ÌSMýS$ (100 OÌñæ¯]l$Ï)-Ñ$…^èl° MýS£ýl Æ>íÜ Ðól$ 3Ð]l™ól-©ÌZV> ÐésêÞ‹³ §éÓÆ> 9490098811 ¯]l…º-ÆŠ‡MýS$ Ìôæ§é MóS™èl-Ð]l-Æý‡ç³# }°-ÐéçÜ$, 8&42/1, †ÌSMŠS ¯]lVýSÆŠæ, CÍ-íÜ-ç³#Æý‡…, }M>MýS$-âýæ…, 532 001MýS$ ´ùçÜ$t §éÓÆ> M>± ç³…´ë-Í. M>Æý‡Å-Ô>ÌS Æð‡…yýl$ ÆøkË$ ¿Zf¯]l Ð]lç܆ çܧýl$´ëĶæ$… MýS Í-µ-Ýë¢Æý‡$. Çh-[-õÜt-çÙ¯ŒS Æý‡$çÜ$Ð]l¬ ₹200 ^ðlÍÏ…_ õ³Æý‡$Ï ¯]lÐðl*§ýl$ ^ólçÜ$-MøÐéÌS° MðS.}-°ÐéçÜ$ MøÆ>Æý‡$.
బలపంపై సింహాచలేశుని రూపం
నరసన్నపేట: స్థానిక సంతపేటకు చెందిన సూక్ష్మకళాకారుడు వీఎస్‌ఎన్ ఆచారి వరాహ నరసింహ స్వామి నిజరూప దర్శనాన్ని బలపంపై చెక్కి అబ్బుర పరిచారు. సింహాచలేశుని చందనోత్సవం సందర్భంగా నరసింహ స్వామి నిజరూపాన్ని చెక్కినట్లు వివరించారు. 6 మిల్లీమీటర్ల ఎత్తు మూడు మిల్లీ మీటర్ల వెడల్పు ఉన్న బలపంపై ఈ బొమ్మ చెక్కినట్లు వివరించారు.
‘నకిలీ గిరిజనులపై ఉద్యమించాలి’
పాతపట్నం: ఆదివాసీలంతా కలిసి నకిలీ గిరిజనులపై ఉద్యమించాలని ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు సవర రాంబాబు పిలుపునిచ్చారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఆదివాసీ భవనంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ఆదివాసీల సంఘాల నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జే ఏసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రస్తుత రాజ కీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మిగతా కులాల గిరిజన జాబితాకి కృషి చేస్తున్నారని, నిజమైన ఆదివాసీ హక్కుల కోసం ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరమన్నారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి గురడి అప్పన్న మాట్లాడుతూ జిల్లాలోని ఉన్న ఆదివాసీ సంఘాలన్నీ ఒక తాటిపైకి రావడం శుభపరిణామన్నారు. జిల్లాలో 35 ఏళ్ల నుంచి సుమారుగా రెండు వందల మందికిపైగా నకిలీ గిరిజన ధ్రువపత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. సమావేశంలో సవర జగన్, జేఏసీ నాయకులు మల్లిపురం భాగ్యలక్ష్మి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, టెక్కలి, నందిగాం, సారవకోట, హిరమండలం, కొ త్తూరు, మందస, సోంపేట, కంచిలి, పాతపట్నం, సరుబుజ్జిలి, బూర్జ, జలుమూరు మండలాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
‘ప్రతిభను ప్రోత్సహించేందుకే పరీక్షలు’
ఇచ్ఛాపురం: ఆంధ్రప్రదేశ్‌లో ఒడియా మైనారిటీ విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను ప్రోత్సహించడానికి మేధా సమ్మాన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఒడియా డీఐ దుర్గాప్రసాద్ చౌదరి అన్నారు. స్థానిక బ్రాహ్మణ వీధిలో గల మున్సిపల్ ఒడియా ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం అపోటా ఆధ్వర్యంలో మేధా సమ్మా న్ జిల్లా స్థాయి పోటీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలో గల ఒడియా ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మేధా సమ్మాన్ పోటీ పరీక్ష నిర్వహించారు. పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో మీనకేతన్ బెహరా(బ్రాహ్మణ వీధి మున్సిపల్ ఒడియా ప్రాఽథమిక పాఠశాల), లవ్లీ బెహరా(ఎంపీయూపీఎస్, బొడ్డబడ), దేవ శ్రీ బెహరా(ఎంపీయూపీఎస్, మండపల్లి) నిలిచారు.


