● జిల్లాలో దిగజారిన పదో తరగతి ఫలితాలు ● 82.41 శాతం ఉత్త
సామాన్య కుటుంబంలో..
నరసన్నపేట: గుండవల్లిపేట మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ విద్యార్థి పొట్నూరు కుశాల్ 593 మార్కులతో సత్తా చాటాడు. రావులవలసకు చెందిన కుశాల్ తల్లిదండ్రులు పొట్నూరు హరి, లీలావతి. వీరు కిరాణాదుకాణం నడుపుతుంటారు.
ఉపాధ్యాయుడి ఇంటిలో..
బూర్జ: ఓవీ పేట ఏపీ మోడల్ స్కూల్‌లో చదివిన బుడుమూరు ఉదయ్‌కిరణ్ 593 మార్కులు సాధించాడు. స్వగ్రామం కూడా ఓవీ పేట. విద్యార్థి తండ్రి బుడుమూరు వెంకటరమణమూర్తి మెళియాపుట్టి మండలం గోకర్నపురం ప్రాథమిక పాఠశాలలో టీచర్. తల్లి గోవిందమ్మ గృహిణి.
593


