– తిరుపతి ఎంపీ గురుమూర్తి
చంద్రబాబు, లోకేశ్‌కు చిత్త శుద్ధి లేదు. మెగా డీఎస్సీ పేరుతో నిరు ద్యోగుల పాలిట దగా డీఎస్సీగా మార్చిన ఘనత తండ్రీకొడులకే దక్కుతుంది. మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ విడుదల చేయకుండా నిరుద్యోగులను ఈ ప్రభుత్వం నిండా ముంచిందన్నారు. మొదటి ర్యాంక్ వచ్చిన తొలి పోస్టింగ్ ఇస్తారు. కానీ ఆ మొదటి ర్యాంక్ సాధించిన నవీన్‌ను పక్కన పెట్టడమే డీఎస్సీలో అక్రమాలు జరిగాయని అందరికీ అర్థమవుతోంది. దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేస్తాం.


