సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమే లక్ష్యం

Jun 2 2026 12:32 AM | Updated on Jun 2 2026 12:32 AM

మాది నెల్లూరులోని హరనాథపురం. తండ్రి వేనాటి సుధీర్‌ వ్యాపారం చేస్తుండగా తల్లి శిల్ప గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో 392వ ర్యాంక్‌ వచ్చింది. ఐఐటీలో చేరి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయడమే నా లక్ష్యం. – కుషాల్‌రెడ్డి

ఐఐటీలో చేరుతా

మాది హరనాథపురం. తండ్రి సుబ్రహ్మణ్యం వ్యాపారం చేస్తుండగా తల్లి గాయిత్రీదేవి గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో 509వ ర్యాంక్‌ సాధించా. ఉత్తమ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చద వాలని ఉంది. – అక్షయ వశిష్ట

934వ ర్యాంక్‌ వచ్చింది

మాది హరనాథపురం. తండ్రి గురుమూర్తి వ్యాపారం చేస్తుండగా తల్లి నాగమణి గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో 934వ ర్యాంక్‌ సాధించా. భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడాలని ఉంది. – సాయిలిఖిత్‌

ఐఐటీలో చదవాలని ఉంది

మాది వేదాయపాళెం. తండ్రి జనార్ధన్‌ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా తల్లి ప్రవీణ గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 954వ ర్యాంక్‌ సాధించా. ఉత్తమ ఐఐటీలో చదవాలన్నదే నా లక్ష్యం.

– శివకుష్వంత్‌

Advertisement
 
Advertisement
Advertisement