మృత్యువై దూసుకొచ్చిన మినీ వ్యాన్‌ | - | Sakshi
Sakshi News home page

మృత్యువై దూసుకొచ్చిన మినీ వ్యాన్‌

Jun 18 2025 7:20 AM | Updated on Jun 18 2025 7:20 AM

మృత్య

మృత్యువై దూసుకొచ్చిన మినీ వ్యాన్‌

మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఆరు పదులు దాటిన వయస్సులో కూడా బిడ్డలపై ఆధార పడకుండా ఆ దంపతులు చిరు వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. కావలి– ఉదయగిరి రోడ్డుకు సుమారు ముప్పై అడుగుల దూరంలో నివాసం ఏర్పాటు చేసుకుని అందులోనే చిన్నపాటి ఫలసరుకుల దుకాణం నిర్వహించుకుంటున్నారు. ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. తమ ఇంట్లోనే ఉంటున్న ఆ దంపతులపైకి ఊహించని మృత్యువులా మినీ వ్యాన్‌ దూసుకొచ్చింది. దంపతుల శరీర భాగాలు నుజ్జునుజ్జుగా మారి చెల్లాచెదురుగా పడిపోవడం చూస్తే.. దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తోంది.

మృత్యువై దూసుకొచ్చిన మినీ వ్యాన్‌ 1
1/2

మృత్యువై దూసుకొచ్చిన మినీ వ్యాన్‌

మృత్యువై దూసుకొచ్చిన మినీ వ్యాన్‌ 2
2/2

మృత్యువై దూసుకొచ్చిన మినీ వ్యాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement