మిథాలీ రాజ్‌ ర్యాంక్‌ యథాతథం.. | Mithali Raj And Smriti Mandhana Static,Jhulan Goswami Second in Bowlers List | Sakshi
Sakshi News home page

ICC ODI Rankings: మిథాలీ రాజ్‌ ర్యాంక్‌ యథాతథం..

Nov 17 2021 7:33 AM | Updated on Nov 17 2021 7:35 AM

Mithali Raj And Smriti Mandhana Static,Jhulan Goswami Second in Bowlers List - Sakshi

ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు మిథాలీ రాజ్, స్మృతి మంధాన స్థానాల్లో ఎటువంటి మార్పు లేదు. 738 రేటింగ్స్‌తో మిథాలీ మూడో స్థానంలో కొనసాగుతుండగా... 710 రేటింగ్స్‌తో స్మృతి ఆరో ర్యాంక్‌లో నిలిచింది. వీరిద్దరు మినహా మరో భారత బ్యాటర్‌ టాప్‌–10లో చోటు దక్కించుకోలేదు. బౌలింగ్‌ విభాగంలో టీమిండియా వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి రెండో స్థానంలో ఉంది.

చదవండిTrent Boult: బస్‌ డ్రైవర్‌ను హగ్‌ చేసుకున్న కివీస్‌ స్టార్‌ బౌలర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement