IPL 2026: పూర్తి షెడ్యూల్‌.. కొత్తగా వచ్చిన ప్లేయర్ల లిస్టు | IPL 2026 Full Schedule New Players List Where To Watch All Details | Sakshi
Sakshi News home page

IPL 2026: పూర్తి షెడ్యూల్‌.. కొత్తగా వచ్చిన ప్లేయర్ల లిస్టు

Mar 28 2026 6:03 PM | Updated on Mar 28 2026 6:28 PM

IPL 2026 Full Schedule New Players List Where To Watch All Details

ఐపీఎల్‌ జట్ల కెప్టెన్లు (PC: IPL X)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 టోర్నీకి రంగం సిద్ధమైంది. ఆర్సీబీ- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య బెంగళూరు వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు శనివారం తెరలేవనుంది. మరి క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌.. గాయాల వల్ల తప్పుకొన్న ఆటగాళ్లు.. వారి స్థానాన్ని భర్తీ చేసిన ప్లేయర్లు, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ తదితర వివరాలు తెలుసుకుందామా?

ఈసారి ఐపీఎల్‌కు దూరమైన ఆటగాళ్లు వీరే
👉హర్షిత్‌ రాణా (ఇండియా)- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- మోకాలి సర్జరీ
👉ఆకాశ్‌ దీప్‌ (ఇండియా)- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- వెన్ను నొప్పి
👉ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (బంగ్లాదేశ్‌)- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- బీసీసీఐ ఆదేశాల మేరకు 
👉సామ్‌ కర్రాన్‌ (ఇంగ్లండ్‌)- రాజస్తాన్‌ రాయల్స్‌- గజ్జల్లో గాయం
👉నాథన్‌ ఎల్లిస్‌ (ఆస్ట్రేలియా)- చెన్నై సూపర్‌ కింగ్స్‌- తొడ కండరాల గాయం
👉జాక్‌ ఎడ్వర్డ్స్‌ (ఆస్ట్రేలియా)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- కాలి గాయం
👉పృథ్వీరాజ్‌ ఎర్రా (ఇండియా)- గుజరాత్‌ టైటాన్స్‌- గాయం

ఎవరి స్థానంలో ఎవరు?
👉హర్షిత్‌ రాణా స్థానంలో నవ్‌దీప్‌ సైనీ
👉ఆకాశ్‌ దీప్‌ స్థానంలో సౌరభ్‌ దూబే
👉ముస్తాఫిజుర్‌ రహమాన్‌ స్థానంలో బ్లెస్సింగ్‌ ముజర్‌బానీ
👉నాథన్‌ ఎల్లిస్‌ స్థానంలో స్పెన్సర్‌ జాన్‌సన్‌
👉జాక్‌ ఎడ్వర్డ్స్‌ స్థానంలో డేవిడ్‌ పైన్‌
👉పృథ్వీరాజ్‌ ఎర్రా స్థానంలో కుల్వంత్‌ ఖెజ్రోలియా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement