IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ వచ్చేశాడు

IPL 2022: Moeen Ali arrives in CSK camp - Sakshi

ఐపీఎల్‌-2022 ఆరంభానికి ముందు సీఎస్కేకు భారీ ఊరట లభించింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ మొయిన్‌ అలీ ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. భారత్‌కు చేరుకున్నాక అతడు నేరుగా జట్టుతో కలిశాడు. వీసా సమస్య కారణంగా అతడు భారత్‌కు చేరుకోవడంలో జాప్యం చోటు చేసుకుంది. కాగా అతడు చెన్నై జట్టు శిబిరంలో చేరినప్పటికి కేకేఆర్‌తో జరగబోయే తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందకుంటే అతడు మూడు రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు.

ఇక గత ఏడాది సీజన్‌లో టైటిల్‌ చెన్నై టైటిల్‌ గెలవడంలో అలీ కీలకపాత్ర పోషించాడు. దీంతో అతడు తొలి మ్యాచ్‌కు దూరం కావడం చెన్నైకు పెద్ద ఎదుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్కే కెప్టెన్సీ నుంచి ఎంస్ ధోని తప్పుకుని అందరినీ షాక్‌ గురి చేశాడు. కాగా ఆ జట్టు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా సీఎస్కే పగ్గాలు చేపట్టాడు. అదే విధంగా సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 26న(శనివారం) వాంఖడే వేదికగా కేకేఆర్‌తో తలపడనుంది. 

సీఎస్కే జట్టు: రవీంద్ర జడేజా (కెప్టెన్‌), ఎంఎస్ ధోని, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, డ్వేన్ బ్రావో, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, దీపక్ చాహర్, కెఎమ్ ఆసిఫ్, తుషార్ దేశ్‌పాండే, కెఎమ్ ఆసిఫ్, శివమ్ దూబే, మహేశ్ తీక్షణ, రాజవర్ధన్ హంగర్గేకర్, డి సమర్జీత్ సింగ్, డి. , డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, సుభ్రాంశు సేనాపతి, ఆడమ్ మిల్నే, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సి హరి నిశాంత్, ఎన్ జగదీసన్, క్రిస్ జోర్డాన్, కె భగత్ వర్మ

చదవండి: IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ వచ్చేశాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2022
May 08, 2022, 11:18 IST
వెస్టిండీస్‌ స్టార్‌.. యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌కు గేల్‌ దూరంగా ఉన్న...
08-05-2022
May 08, 2022, 10:41 IST
రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మైర్‌ జట్టను వీడాడు. వ్యక్తిగత కారణాల రిత్యా హెట్‌మైర్‌ స్వదేశానికి వెళ్లాడని.. వచ్చే...
08-05-2022
May 08, 2022, 10:07 IST
ఐపీఎల్-2022 లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌(41 బంతుల్లో 68, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తన విలువేంటో...
08-05-2022
May 08, 2022, 08:16 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా శనివారం కేకేఆర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసింది. మ్యాచ్‌లో కేకేఆర్‌కు...
08-05-2022
May 08, 2022, 07:43 IST
పుణే: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి అగ్ర స్థానానికి దూసుకుపోగా.....
08-05-2022
May 08, 2022, 05:45 IST
ముంబై: సీజన్‌ ఆరంభానికి ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు యశస్వి జైస్వాల్‌ను రూ. 4 కోట్లకు రిటెయిన్‌ చేసుకుంది. ఆడిన...
07-05-2022
May 07, 2022, 20:07 IST
కేకేఆర్‌తో జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ డైమండ్ డ‌క్ (0 బంతుల్లో 0)గా...
07-05-2022
07-05-2022
07-05-2022
May 07, 2022, 19:10 IST
ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో భాగంగా ఇవాళ (మే 7) ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. పూణేలోని...
07-05-2022
May 07, 2022, 18:41 IST
IPL 2022 PBKS Vs RR- Jos Butler Record: ఐపీఎల్‌-2022లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జోస్‌...
07-05-2022
May 07, 2022, 18:27 IST
ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటుతోంది. 14 సీజన్‌లుగా కలగా మిగిలిపోయిన ఐపీఎల్‌ టైటిల్‌ను ఈసారి...
07-05-2022
May 07, 2022, 17:47 IST
ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో ఇవాళ (మే 7) రెండు మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. మ‌ధ్యాహ్నం 3:30 గంట‌లకు మొద‌లైన మ్యాచ్‌లో పంజాబ్...
07-05-2022
May 07, 2022, 17:36 IST
ఐపీఎల్‌-2022లో అదరగొడుతున్న చహల్‌.. రాజస్తాన్‌ తరఫున ఏకైక స్పిన్నర్‌గా..
07-05-2022
May 07, 2022, 16:59 IST
ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఆర్సీబీ త‌ర‌ఫున ఆ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి నెల‌కొల్పిన ఆల్‌టైమ్ రికార్డుపై టీమిండియా మాజీ...
07-05-2022
May 07, 2022, 15:22 IST
IPL 2022 PBKS Vs RR: ఐపీఎల్‌- 2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఒక మార్పుతో...
07-05-2022
May 07, 2022, 14:13 IST
IPL 2022 MI Vs GT: ఐపీఎల్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో వెస్టిండీస్‌ ‘హిట్టర్‌’ కీరన్‌ పొలార్డ్‌ను 6 కోట్ల...
07-05-2022
May 07, 2022, 13:05 IST
IPL 2022 PBKS Vs RR: ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య శనివారం మ్యాచ్‌ జరుగనుంది. ఇక...
07-05-2022
May 07, 2022, 12:40 IST
SRH vs RCB Match Prediction: ఐపీఎల్‌-2022లో వాంఖడే వేదికగా ఆదివారం(మే8) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. ఈ...
07-05-2022
May 07, 2022, 11:46 IST
ఐపీఎల్‌-2022లో శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ముంబై ఇండియన్స్‌ 5 పరుగులు తేడాతో విజయం సాధించింది. అఖరి ఓవర్‌లో... 

Read also in:
Back to Top