ENG vs IND: Moeen Ali Recalled For Second Test - Sakshi
Sakshi News home page

Ind Vs Eng: రెండో టెస్టు కోసం మొయిన్‌ అలీకి పిలుపు 

Aug 11 2021 8:37 AM | Updated on Aug 11 2021 10:38 AM

Ind Vs Eng: Moeen Ali Called Up For 2nd Test - Sakshi

లండన్‌: గురువారం నుంచి లార్డ్స్‌ వేదికగా భారత్‌తో జరిగే రెండో టెస్టు కోసం ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీని ఇంగ్లండ్‌ జట్టులోకి తీసుకున్నారు. భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధించడంలో విఫలమయ్యారు.

అంతేకాకుండా స్టార్‌ ఆల్‌రౌండర్లు బెన్‌ స్టోక్స్, క్రిస్‌ వోక్స్‌లు సిరీస్‌కు దూరమవ్వడం ఇంగ్లండ్‌కు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ‘ది హండ్రెడ్‌’ లీగ్‌లో రాణిస్తున్న అలీకి ఇంగ్లండ్‌ కోచ్‌ సిల్వర్‌వుడ్‌ జట్టులో స్థానం కల్పించారు. ఇక ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఐదో రోజు ఆటను రద్దు చేయడంతో తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

చదవండి: IPL 2021: సెకండ్‌ ఫేజ్‌ ఆడడంపై డేవిడ్‌ వార్నర్‌ క్లారిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement