Women's Big Bash League Season 2021–22: Amanda-Jade Wellington Taken 5 Wickets Against Brisbane Heat - Sakshi
Sakshi News home page

Amanda-Jade Wellington : 4-1-8-5 సూపర్‌ స్పెల్‌.. 100 వికెట్లు

Nov 24 2021 2:55 PM | Updated on Nov 24 2021 4:44 PM

Amenda Wellington 5 Wickets Haul Super Spell Reach 100 WKTS WBBL 2021 - Sakshi

Amanda-Jade Wellington 5 Wickets Haul Super Spell Reach 100 Wickets.. 4-1-8-5.. ప్రతీ బౌలర్‌ కలగనే స్పెల్‌ ఇది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ బౌలర్‌ అమెండా వెల్లింగ్‌టన్‌ ఈ అరుదైన ఫీట్‌ నమోదు చేసింది.టి20ల్లో ఐదు వికెట్లు తీయడమే అరుదు.. అలాంటిది ఒక సూపర్‌ స్పెల్‌తో దానిని అందుకోవడం ఇక్కడ విశేషం. బిగ్‌బాష్‌ ఉమెన్స్‌ లీగ్‌లో భాగంగా.. బ్రిస్బేన్‌ హీట్‌ ఉమెన్‌తో జరుగుతన్న మ్యాచ్‌లో అమెండా వెల్లింగ్టన్‌ ఐదు వికెట్లు తీసింది.

నాలుగు ఓవర్లు వేసిన అమెండా.. ఒక మెయిడెన్‌ సహా 8 పరుగులిచ్చి..  గ్రేస్‌ హారిస్‌, జార్జియా వాల్‌, మికాయలా హింక్లీ, లారా కిమిన్స్‌, జెస్‌ జోనాసెన్‌లు ఔట్‌ చేసింది. కాగా ఇదే మ్యాచ్‌లో అమెండా మరో ఘనత కూడా సాధించింది. ఉమెన్స్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో వంద వికెట్ల మైలురాయిని అందుకుంది. లారా కిమ్మిన్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా అమెండా 100 వికెట్ల మార్క్‌ను అందుకుంది. 

చదవండి: Venkatesh Iyer: ప్రమాదంలో పాండ్యా కెరీర్‌; ఆల్‌రౌండర్‌ను.. ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement