కంట తడి | - | Sakshi
Sakshi News home page

కంట తడి

Apr 27 2026 8:30 AM | Updated on Apr 27 2026 8:30 AM

చివరికి..

సాగునీరు అందక ఎండుతున్న పంటలు

మొరాయిస్తున్న మోటార్లు

నెల రోజుల వరకు నిండుగా పోసిన బోరుబావులు ఇప్పుడు మొరాయిస్తున్నాయి. నీటి ఊటలేక ఉపయోగం లేకుండా పోయాయి. కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరా సైతం సమస్యగా మారింది. అర ఎకరా, ఎకరా సాగుచేయడమే గగనంగా మారింది. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.

పడిపోతున్న భూగర్భ జలాలు

గింజలు గట్టిపడుతున్న వేళఅందని నీరు

ఆరు మండలాల్లో 15 మీటర్ల లోతులో జలం

నీటి కోసం రైతుల భగీరథ ప్రయత్నం

Advertisement
 
Advertisement
Advertisement