జిల్లా కేంద్రంంలో ఇప్పటి వరకు ఎలాంటి నూతన కళాశాలలకు అనుమతులు లేవు. కనీసం దరఖాస్తు కూడా చేసుకున్న దాఖలాలు లేవు. ఒక కళాశాల మాత్రం పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాని ఇంకా అనుమతి రాలేదు. అకాడమీలు, ఐఐటీలు, జేఈఈ, నీట్ లాంటి కోచింగ్ సెంటర్ల అనుమతికి సంబంధించిన అంశం మా పరిధిలో లేదు. అనుమతులు లేని కళాశాలల్లో విద్యార్థులను చేర్పించకూడదు.
– రవీందర్‌రెడ్డి,
జిల్లా ఇంటర్ విద్యాధికారి, సిద్దిపేట
నిర్మాణం పూర్తి కాకుండానే ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరుతో వెలసిన విద్యాసంస్థ


