నాలుగెకరాలు వదిలేశా | - | Sakshi
Sakshi News home page

నాలుగెకరాలు వదిలేశా

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

చెరువు కట్ట తొలుకులతోని శాన బలహీనమైంది. కట్ట మధ్యల ఇరుపు గండ్లు పడి పొలాల్లోకి నీళ్లు జాలు వారుతున్నయ్‌. దిగబాటుతోని సాగు కష్టమై నాలుగెకరాలు బీడుగ వదిలేశాను. కట్ట పకడ్బందీ చేస్తే మళ్లీ పొలాలు సాగుచేసుకునే అవకాశం ఉంటుంది.

– కృష్ణారెడ్డి, ఆయకట్టు రైతు

పనులు చేపడతాం

బంధం చెరువు హల్దీకి ఫీడర్‌ చానల్‌గా కీలకమవడందో గోదావరి జలాలతో నిండుగా ఉంటోంది. చెరువులో నీటితో మరమ్మతులు సాధ్యం కాలేదు. ప్రస్తుతం చెరువులో నీళ్లు అడుగంటడంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడతాం. రిబిట్‌మెంట్‌తో కట్టను పటిష్టం చేస్తాం. నెలరోజుల్లోగా పనులు పూర్తిచేస్తాం.

– పవన్‌కుమార్‌, డిప్యూటీ ఈఈ

Advertisement
 
Advertisement
Advertisement