రాజన్న సిరిసిల్ల | - | Sakshi
Sakshi News home page

రాజన్న సిరిసిల్ల

Jun 23 2026 12:00 AM | Updated on Jun 23 2026 12:00 AM

గరిష్టం/కనిష్టం 34.0/26.0 మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2026 స్థల పరిశీలన వాతావరణం భీమన్నకు మొక్కులు

గరిష్టం/కనిష్టం
34.0/26.0
మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2026

7

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని పాపయ్యపల్లి, రామన్నపల్లిల్లో నిర్మించే విద్యుత్‌ ఉపకేంద్రాల స్థలాలను జిల్లా ఎస్‌ఈ టి.వేణుమాధవ్‌ సోమవారం పరిశీలించారు. డివిజనల్‌ ఇంజినీర్‌ ఎన్‌.అంజయ్య, ఏడీఈ గోపీనాథ్‌ ఉన్నారు.

జిల్లాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలులు వేగంగా వీస్తాయి.

వేములవాడ: భీమన్నకు భక్తులు సోమవారం అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం అనుబంధ ఆలయాలను సందర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement